వికలాంగుల పొదుపు సంఘంకు రుణాల మంజూరు పత్రాన్ని అందజేసిన ఎమ్మెల్యే…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ కు చెందిన వికలాంగుల పొదుపు సంఘంకు తెలంగాణ గ్రామీణ బ్యాంకు ద్వారా రూ.1.60 లక్ష రూపాయల రుణాలు రెండు గ్రూపులకు మంజూరు అయ్యాయి. ఈ మేరకు అందుకు సంబంధించిన మంజూరు పత్రాన్ని పొదుపు సంఘం సభ్యుడు బీసు వెంకటేష్ గౌడ్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ చేతుల మీదుగా చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఓ పాపన్న గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లక్ష్మారెడ్డి, నియోజకవర్గ యూత్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్, సీనియర్ నాయకులు మారయ్య, సురేందర్ రెడ్డి, సిద్ధిక్, మధుగౌడ్, అనిల్ కుమార్, గడ్డం రమేష్ తదితరులు పాల్గొన్నారు.
వికలాంగుల పొదుపు సంఘంకు రుణాల మంజూరు పత్రాన్ని అందజేసిన ఎమ్మెల్యే…
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…