తిరుపతి నగరపాలక సంస్థ అసిస్టెంట్ ఎగ్జామినర్ కృష్ణ రెడ్డి

Spread the love

తిరుపతి నగరపాలక సంస్థ అసిస్టెంట్ ఎగ్జామినర్ కృష్ణ రెడ్డి

  తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష గని  మర్యాదపూర్వకంగా కలిసిన అసిస్టెంట్ ఎగ్జామినర్ కృష్ణారెడ్డి.

నెల్లూరు ఆడిట్ అసిస్టెంట్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తూ ప్రమోషన్, బదిలీపై తిరుపతి నగరపాలక సంస్థ అసిస్టెంట్ ఎగ్జామినర్ గా బాధ్యతలు స్వీకరించారు.

అసిస్టెంట్ ఎగ్జామినర్ కృష్ణారెడ్డిని మేయర్ డాక్టర్ శిరీష శుభాకాంక్షలు తెలియజేశారు. మేయర్ తోపాటు ఎగ్జామినర్ రామ చంద్రారెడ్డి వున్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page