Retired Police Felicitated : పదవి విరమణ పొందిన ముగ్గురు పోలీస్ అధికారులను సత్కరించిన జిల్లా ఎస్పీ

SAKSHITHA NEWS

Three retired police officers were felicitated. District SP

సాక్షిత వనపర్తి జూన్ 1 జిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ ముగ్గురు వెంకటేశ్వర్ రెడ్డి ఏఎస్ఐ పాన్గల్, ఎస్ గోపాల్ రెడ్డి ఏఎస్ఐ మదనాపూర్, ఎం చెన్నయ్య హెడ్ కానిస్టేబుల్ పెద్దమందడి పని చేస్తూ పదవి విరమణ పొందిన వారిని జిల్లా ఎస్పీ రక్షిత కృష్ణమూర్తి శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో శాలువాలు కప్పి దండలు వేస్తూ మేమేంటోలను ఘనంగా సన్మానించారు ఈ Conflicts ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో పనిచేస్తూ ప్రజలకు సేవలు అందించినందుకు ప్రత్యేకంగా అభినందించారు పదవి విరమణ అనంతరం ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని రకాల బెనిఫిట్స్ ను త్వరగా అదే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా పోలీస్ శాఖ కార్యాలయం అధికారులకు వారు సూచించారు పదవి విరమణ పొందిన తమ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడపాలని భవిష్యత్తులో వారికి ఏ విధమైన సహాయం కావాలన్నా వెంటనే తమను సంప్రదించాలని ఈ కార్యక్రమంలో రిటైర్మెంట్ పొందిన వారి కుటుంబ సభ్యులు తో పాటు అడిషనల్ ఎస్పీ డి.ఎస్.పి. జె వెంకటేశ్వరరావు రిజర్వ్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithaepaper.app

epaper Sakshitha
Download app

Three retired police officers were felicitated. District SP

SAKSHITHA NEWS

SAKSHITHA NEWS

Related Posts

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSappeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తిఅల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని కమిషనర్ కి విజ్ఞప్తి తిరుపతి నగరం appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని తిరుపతి నగరంలో ప్రతిష్టించాలని కోరుతూ…


SAKSHITHA NEWS

alluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSalluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్ alluri అల్లూరి సీతారామరాజు జీవితం అందరికి ఆదర్శ ప్రాయమని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్ అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా తిరుపతి…


SAKSHITHA NEWS

You Missed

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

alluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

alluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

tirupati మార్కెట్, పార్కింగ్ స్థలాలకు టెండర్లు స్వీకరణ : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

tirupati మార్కెట్, పార్కింగ్ స్థలాలకు టెండర్లు స్వీకరణ : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

sri chakra శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడి

sri chakra శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడి

govt ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..

govt ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..

visakhapatnam విశాఖలో భారీ గంజాయి పెట్టివేత

visakhapatnam విశాఖలో భారీ గంజాయి పెట్టివేత

You cannot copy content of this page