SAKSHITHA NEWS

శ్రీకాకుళం జిల్లాకు మూడు కొత్త టోల్ ప్లాజాలు

శ్రీకాకుళం జిల్లాకు కొత్తగా మూడు టోల్ ప్లాజాలు రానున్నాయి. ఈ మేరకు జిల్లాలో చిలకపాలెం-రాజాం-రామభద్రపురం (130.20కి.మీ) రోడ్డు, కళింగపట్నం-శ్రీకాకుళం-పార్వతిపురం సీఎస్పీ రోడ్డు (113.30 కి.మీ) రోడ్డు, గార-అలికాం-బత్తిలి
(84.80 కి.మీ) రోడ్డులో కొత్త టోల్ ప్లాజాలు రానున్నాయి. ఈ రూట్లలో మరమ్మతులకు గురైన
రహదారులను ప్రైవేటు ఆర్థిక భాగస్వామ్యంతో అభివృద్ధి
చేసి టోల్ ప్లాజాలు ఏర్పాటు చేయనున్నారు.


SAKSHITHA NEWS