అచూకి తెలిసిన వారు దోర్నాల పోలీస్ స్టేషన్ నందు తెలుపగలరు

Spread the love

ప్రకాశం జిల్లా

పెద్ద దోర్నాల మండలం…!!!!! చింతల అగ్రహారం గ్రామానికి చెందిన 47 సంవత్సరాల వయస్సు కలిగి ఉన్న చల్ల నారాయణ అనే వ్యక్తి గత మూడు రోజుల క్రితం ఇంట్లో నుండి గొడవపడి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు,అచూకి తెలిసిన వారు దోర్నాల పోలీస్ స్టేషన్ నందు తెలుపగలరు ఫోన్ నెంబర్ -9121102194

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page