నా ఇంటికీ కట్టిన జెండానే కదిలించలేక పోయాయి

నా ఇంటికీ కట్టిన జెండానే కదిలించలేక పోయాయి

SAKSHITHA NEWS

ఎన్నికల తాయిలాలు..!!
నా ఇంటికీ కట్టిన జెండానే కదిలించలేక పోయాయి..!!

ప్రజా ప్రతినిధులు హామీలతో నా ఇంటికీ ఓచ్చినా
కదిలించలేని జనసేన తీవ్రవాది నేను..!!

ఆశలను దాటి ఆశయాల కోసం నిలబడే
వ్యక్తిత్వం నాదీ..!!

ఉగిసలాడే ఊపిరి కాదు..!!

బలంగా నిలబడే నాయకుడీ ఆవేశంలో తయారైన అయుధాన్ని..!!

కార్యకర్త చేతిలోని కర్రకు కట్టిన జెండా పొగరు నేను..!!

నా నిజాయితీ పవన్ కళ్యాణ్ గారి ఆవేశమంతా..!!

దార్ల మహేష్
గుంటూరు తూర్పు నియోజకవర్గం
జనసేన పార్టీ.. పాడి సాంబశివరావు నాయుడు జనసేన పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గం నాయకులు

నా ఇంటికీ కట్టిన జెండానే కదిలించలేక పోయాయి

SAKSHITHA NEWS