SAKSHITHA NEWS

  1. దళితుల గురించి నిరసన తెలియజేస్తున్నప్పుడు…. ఆ నిరసన కార్యక్రమంలో ఎస్సీ నియోజకవర్గంలోని దళితులు ఎందుకు పాల్గొనలేదు….
    దళిత కు నిరసన కార్యక్రమం ఉన్న విషయం తెలుసా.. తెలియదా…
    ఒకవేళ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లు నిజమైన దళితుల ఒకవేళ ఉన్న వాళ రాజకీయాలు స్వప్రయోజనాలకోసం ఉన్న వాళ్ళ?
  2. ఎస్సీ నియోజకవర్గంలో మంత్రి పట్టుకోల్పోవడానికి.. ఈ మధ్య చోటు చేసుకున్న పరిణామాలు కారణమై ఉండొచ్చా?
  3. ముందు దళితున్ని ఆ తర్వాత ఎమ్మెల్యేని తర్వాత మంత్రి అన్నా… మంత్రి ఎస్సీల గురించి ప్రశ్నించే ముందు ఎస్సీలకి మంత్రి ఏమన్నా చేశారా?
  4. నిరసన కార్యక్రమం చంద్రబాబు పర్యటనను విఘాతం కలిగించడానికేనా?

ఇలా మరెన్నో ప్రశ్నలు….యర్రగొండపాలెం ప్రజల మదిలో ఉన్నాయి…


SAKSHITHA NEWS