SAKSHITHA NEWS

జమ్మికుంట పట్టణంలోని ప్రముఖ మంజునాథ కాటన్ ఇండస్ట్రీస్ కార్మికులు యజమాన్యాన్ని శుభాకాంక్షలు తెలిపి రంగ రంగ వైభవంగా హోలీ పండుగ

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రముఖ కాటన్ మిల్ మంజునాథ కాటన్ ఇండస్ట్రీస్ లో ఈరోజు కార్మికులు మరియు గుమస్తాలు మరియు పీటర్లలు ఘనంగా ఒకరికొకరు రంగు పూసుకొని నేతృత్యాలతో ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఇట్టి కార్యక్రమంలో, కాటా పొట్టి రమేష్, పెద్ద పీటర్, మోద్దు డేవిడ్ రాజ్, గుండు రాము, హమాలి,ఆంజనేయులు, రవి, ప్రకాష్ రాజ్, ఇట్టి కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS