SAKSHITHA NEWS

ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూస్తోంది: శ్రీధర్ బాబు

హైదరాబాద్లో నైపుణ్యం ఉన్న యువతకు కొదవ లేదని తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. కాన్స్టలేషన్ ఐటీ కంపెనీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు.. ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూస్తోందని చెప్పుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి ఐటీ కంపెనీలు ఉన్న కాన్స్టలేషన్ కంపెనీ వ్యాపార విస్తరణ కోసం తెలంగాణను ఎంచుకున్నందుకు సంతోషంగా ఉందని మంత ఆనందం వ్యక్తం చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app