SAKSHITHA NEWS

తప్పిన ముప్పు

కృష్ణా జిల్లా చల్లపల్లి

చల్లపల్లి మండలం లంకపల్లిలో అదుపుతప్పి కాలవలోకి దూసుకెళ్లిన వాహనం

డ్రైవర్ తో పాటు మరొకరు ప్రయాణిస్తున్నారు

ఒకరికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు..

కారులో ఉన్న ఎయిర్ బెలూన్ ఓపెన్ అవడంతో పెద్ద ప్రాణాపాయం నుండి తప్పిందని స్థానికులు తెలిపారు


SAKSHITHA NEWS