హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ని ఎస్ ఆర్ నగర్ లోని తన నివాసంలో కలిసి మునుగోడు బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్టి ని డిస్ క్వాలిఫై చేయాలని రిప్రజెంటేషన్ ఇచ్చిన టిఆర్ఎస్ బృందం.. 18 వేల కోట్ల ప్రాజెక్టు తీసుకొని BJP లో చేరానని ఓ న్యూస్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారని రాజగోపాల్ రెడ్డి ని ఆన్ క్వాలిఫై చేయాలని TRS పార్టీ జనరల్ సెక్రెటరీ లు శ్రీనివాస్ రెడ్డి , సోమ భరత్, తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ , ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ఎన్నికల ప్రధాన అధికారి కి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ మాట్లాడుతూ... • రాజగోపాల్ రెడ్డి బిజెపి లో చేరడానికి 18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చరని స్వయంగా చెప్పాడు .. • రాజగోపాల్ రెడ్డి ని అనర్హుడి గా ప్రకటించాలంటూ తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన ఎన్నికల అధికారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము.. • ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నాడు అపహాస్యం చేస్తున్నాడు... • ఇలాంటి వారిని ప్రోత్సాహించద్దు అని ఎన్నికల అధికారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము.. • ఈటెల రాజేందర్ కి వివేక్ కి కూడా వాటా ఇస్తామని చెప్పాడట. • రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఆత్మగౌరవాణ్ణి మోడీ, అమిత్ షా కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడు... • ఇలాంటి లంగని ప్రజలు చెప్పుతో కొట్టేలా తీర్పు ఇస్తారు.... • ప్రజల కోసం ఏనాడు పని చేయలేదు పైసల అహంకారం ఉంది.. • ముఖ్యమంత్రి కేసీఆర్ కి దేశవ్యాప్తంగా వస్తున్న ఆదరణ చూసి బిజెపి వాళ్ళు కృత్తిమ ఎన్నిక తెచ్చారు... • రాజగోపాల్ రెడ్టి బిజెపి కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు.. ఇలాంటి దొంగలను ప్రజలు తరిమికొడతారు...
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్టి
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…