SAKSHITHA NEWS

అనకాపల్లి జిల్లాకు మరోసారి అన్యాయం చేసే రాష్ట్ర బడ్జట్

సాక్షిత:- రాష్ట్ర ఆర్ధిక మంత్రి సోమవారం అసంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జట్ తీవ్ర నిరాశ పరిచింది. ఈ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున ఆశ తో ఎదురుచూసిన తుంపాల, వేటికొప్పాక, తాండవ షుగర్ ఫ్యాక్టరీలు నడపడం కోసం రక్షిస్తామనే కనీస ప్రస్తావన కూడా బడ్జెట్ ప్రసంగంలో లేదు. రాష్ట్రంలోనే అతి పెద్ద చెరుకు పండించే ప్రాంతం ఉన్న దీనిని కాపాడుకోకుండా, ఎన్ని పారిశ్రామిక విధానాలు ప్రకటించినా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేస్తామన్నా ప్రజలను మోసగించడం తప్ప మరొకటి కాదు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.పరవాడ మండలం తాడి, మూల స్వయంవరం గ్రామం తరలింపు గురించి కనీస ప్రస్తావన లేదు. అని తెలిపారు

WhatsApp Image 2024 11 11 at 9.26.09 PM

SAKSHITHA NEWS