SAKSHITHA NEWS

The special decoration of Shri Vigneswara Devi Ammavari Shri Kashi Visveswara Swami

అప్పాపురం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర దేవి అమ్మవారి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ప్రత్యేక అలంకరణ
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం అప్పాపురం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర దేవి అమ్మవారి సహిత శ్రీశ్రీశ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారికి మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక అలంకరణ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.శ్రీ విగ్నేశ్వర దేవి అమ్మవారి సహిత శ్రీశ్రీశ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఓం నమశ్శివాయ నమః హర హర మహాదేవ శంభో శంకర భక్తులు భక్తి శ్రద్ధలతో ఆది దేవుడిని పూజించారు.