ఏ గడపకు వెళ్ళిన… అదే ఆప్యాయత… అదే ఆత్మీయత ….

Spread the love

MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారంటే ప్రజలకు అదో అభిమానం…. ఎంతో ఆప్యాయత….

ఆయన ను చూడగానే…. ఎంతో ప్రేమతో… కుటుంబసభ్యుడిని చూసినట్టు… దగ్గరకు వెళ్లి మరి….. సొంత కొడుకుతో మాట్లాడినట్టు…. ఆప్యాయత చూపిస్తున్న అమ్మలు …

ఎంతో మందికి వైద్యం చేసి…. ప్రాణం పోసిన డాక్టర్ గా… ఎందరికో రోగాలు తగ్గించి… పునర్జీవం ప్రసాదించిన దేవుడిగా…. ఆయనపై ప్రజలు ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు …

ఆపదలో ఆయన ఆదుకున్న విధానం కావచ్చు…. కష్టం వస్తే అండగా నిలిచే ఆ‌ సోదరుల వ్యక్తిత్వం కావచ్చు…. ఏదైనా….. ఏ గడపకు వెళ్ళిన తరగని.. చెరగని… ఆదరణ చూపిస్తున్న మహిళలు ….

పట్టణంలోని ముక్కపాటి కాలనీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా…. శుక్రవారం ….

ప్రతి గడపకు తిరుగుతూ…. సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన కరపత్రాలు పంచుతూ…. మరోసారి మద్దతు ఇవ్వాలని…. మంచిది గెలిపించాలని కోరుతూ…. అభ్యర్థిస్తున్న MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు …..

Related Posts

You cannot copy content of this page