బాధ్యతగల ప్రతిపౌరుడు యూనిఫామ్ లేని పోలీసే: ఎస్పీ

Spread the love
బాధ్యతగల ప్రతిపౌరుడు యూనిఫామ్ లేని పోలీసే: ఎస్పీ

బాధ్యత గల ప్రతి పౌరుడు యూనిఫామ్ లేని పోలీసేనని జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక కొనియాడారు. చదువుకున్న వయసులో విద్యార్థులకు సామాజిక బాధ్యతతో పాటు క్రమశిక్షణ, సమయపాలన వంటి మంచి లక్షణాలు అలవాటు చేసుకోవాలి అనే ముఖ్య ఉద్దేశ్యంతో జిల్లాలోని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన క్యాంపస్ కాప్స్ ఫేస్- 2 అనే నూతన పోలీసింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం శ్రీకాకుళం బాపూజీ కళా మందిరంలో నిర్వహించారు.

Related Posts

You cannot copy content of this page