మంత్రి కాకాణి ని గెలిపించుకోవడమే మా ధ్యేయం అంటూ మంత్రి కాకాణి కి సంఘీభావాన్ని తెలియజేసిన పొదలకూరు మండల కేంద్రానికి చెందిన పాముల వీధి ప్రజలు”*
“ఎల్లవేళలా మాకు అందుబాటులో ఉండే మంత్రి కాకాణి కి ప్రతి కుటుంబం అండగా నిలుస్తామని, మంత్రి కాకాణి గెలుపే తమ ధ్యేయం అంటూ ప్రకటించిన పాముల వీధికి చెందిన 200 కుటుంబాలు”
“ఊరు, వాడ కాకాణి కి మద్దతు ప్రకటించడంతో 50 వేల పైచిలుకు ఓట్లతో మంత్రి కాకాణి ఘన విజయం సాధించడం ఖాయం అంటున్న విశ్లేషకులు”