SAKSHITHA NEWS

జారేకు, బ్రహ్మరథం పట్టిన లింగాలపల్లి ప్రజలు

ప్రత్యర్థుల గుండెలు జల్లుమనేలా స్వాగతం పలికిన కాంగ్రెస్ అభిమానులు

పూలవర్షం కురిపిస్తూ,నృత్యాలతో ఉర్రూతలూగించిన గిరిజన,ఆదివాసీ మహిళలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజవర్గం లింగాలపల్లి,లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జారే ఆదినారాయణ, నేటి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా, లింగాలపల్లి గ్రామపంచాయతీ లో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యర్ధుల గుండెలు జల్లుమనేలా పూల వర్షం కురిపిస్తూ హారతులు ఇస్తూ,డాన్సులు వేస్తూ స్వాగతం పలికిన ప్రజలు,ఈ కార్యక్రమంలో కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు,

Whatsapp Image 2023 11 27 At 1.53.51 Pm

SAKSHITHA NEWS