సాక్షిత : * కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీనగర్ లో సుమారు రూ.70 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్లు, భూగర్భడ్రైనేజీ పనులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బస్తీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు దొడ్ల శ్రీనివాస్, డివిజన్ ప్రధాన కార్యదర్శి సిద్ధిక్, బస్తీ వాసులు అశోక్, అజయ్, దానయ్య, సతీష్, రమేష్, వెంకటేష్, రాజు, మహేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు
సీసీ రోడ్లు, భూగర్భడ్రైనేజీ నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే.
Related Posts
తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యం
SAKSHITHA NEWS తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ పలు సమస్యల పై గౌరవ PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించడం…
మాదాపూర్ డివిజన్ పరిధిలోని హైటెక్ ఫుడ్ కోర్ట్ నుండి యశోద హాస్పిటల్
SAKSHITHA NEWS మాదాపూర్ డివిజన్ పరిధిలోని హైటెక్ ఫుడ్ కోర్ట్ నుండి యశోద హాస్పిటల్ వరకు మరియు భారత్ పెట్రోల్ పంపు నుండి హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ వరకు రూ.262.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న సర్వీస్ రోడ్డు…