SAKSHITHA NEWS

ఎమ్మెల్యే ప్రసన్నకు ఘనంగా పుట్టినరోజులు శుభాకాంక్షలు తెలిపిన మహిళలు

ముఖ్య అతిథులుగా విజయనగరం ఎమ్మెల్సీ రఘురాజు, నిరంజన్ బాబు రెడ్డి ,పచ్చిపాల రాధాకృష్ణ

హైవే సాయిబాబా గుడి నుంచి కోవూరు సాల్ చింతల్ సెంటర్ వరకు భారీ ర్యాలీ