SAKSHITHA NEWS

బయటపడ్డ నాగదేవత, సుబ్రహ్మణ్యశ్వర స్వామివారి విగ్రహాలు

శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం పరిధిలో కోటబొమ్మాలి మండలం విశ్వనాధపురం గ్రామంలో శ్రీ నాగదేవత అమ్మవారి శ్రీ సుబ్రహ్మణ్యశ్వర స్వామివారి విగ్రహాలు కొండపైన వెలిశాయని గ్రామస్తులు తెలిపారు. దింతో స్థానిక ప్రజలు సంతోషంతో ఆ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేపట్టి ఆ అమ్మవారిని దర్శించుకుంటున్నారు.ఆవిగ్రహాలను చూసేందుకు చుట్టుపక్క ప్రజలు భారీగా తరలివస్తున్నారు.


SAKSHITHA NEWS