నల్గొండ జిల్లాలో బయటపడ్డ నీటిపారుదల శాఖ అధికారుల నిర్వాకం, నిర్లక్ష్యం.

నాగార్జునసాగర్ డ్యాం దిగువన ఉన్న టెయిల్ పాండ్ లో నీటి నిల్వలు ఖాళీ. చౌర్యం జరుగుతుందని తెలిసినా చోద్యం చూసిన అధికారులు. అత్యవసర సమయంలో టెయిల్ పాండ్ బ్యాక్ వాటర్ నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్న తెలంగాణ…

బయటపడ్డ నాగదేవత, సుబ్రహ్మణ్యశ్వర స్వామివారి విగ్రహాలు

బయటపడ్డ నాగదేవత, సుబ్రహ్మణ్యశ్వర స్వామివారి విగ్రహాలు శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం పరిధిలో కోటబొమ్మాలి మండలం విశ్వనాధపురం గ్రామంలో శ్రీ నాగదేవత అమ్మవారి శ్రీ సుబ్రహ్మణ్యశ్వర స్వామివారి విగ్రహాలు కొండపైన వెలిశాయని గ్రామస్తులు తెలిపారు. దింతో స్థానిక ప్రజలు సంతోషంతో ఆ…

You cannot copy content of this page