బాపట్ల టౌన్ :బాపట్ల పురపాలకసంఘం చరిత్రలో మొదటిసారిగా 2022-2023 ఆర్ధికసంవత్సరానికి గాను ఆస్థి పన్నువసూళ్లు అత్యధికంగా రూ.6కోట్ల 20లక్షలు వసూలు చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ ఒక ప్రకటనలో తెలిపారు.బాపట్ల పురపాలక సంఘంలో మొత్తం 17 వేల అసెస్మెంట్లకు గాను 8కోట్ల 80లక్షలు డిమాండ్ వుండగా రూ.6కోట్ల 20లక్షలు వసూలు చేసి రాష్ట్రంలోని *123 మునిసిపాలిటీలలో 15 వ స్థానంలో నిలిచింది. పన్నువసూళ్ల కార్యక్రమం లో సహకారం అందించిన వార్డు అడ్మిన్, సెక్రెటరీలకు మరియు వార్డు వాలంటీర్లకు ఇతర రెవిన్యూ మరియు కార్యాలయ పన్ను వసూలు సిబ్బందిని మునిసిపల్ కమీషనర్ అభినందించారు. పన్నులు చెల్లించి పట్టణభివృద్ధికి సహకరించిన పన్ను చెల్లింపుదారులకు కృతజ్ఞతలు తెలియజేసారు
ఆస్థి పన్నువసూళ్లు అత్యధికంగా రూ.6కోట్ల 20లక్షలు వసూలు
Related Posts
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు.
SAKSHITHA NEWS నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు. *స్పైసి పారడైస్ తనిఖీలు నిర్వహించిన అధికారులు. *ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ అన్వేష్ నగరపాలక సంస్థ పరిధిలోని స్పైసీ పారడైజ్ హోటల్లో నగరపాలక సంస్థ, ఫుడ్ సేఫ్టీ అధికారులు కమిషనర్ ఎన్.మౌర్య ఆదేశాల…
బాలిక హాస్టల్ కు రాంకీ ఫౌండేషన్ ఐరన్ షెల్ఫ్ లు, వంట పాత్రల వితరణ
SAKSHITHA NEWS బాలిక హాస్టల్ కు రాంకీ ఫౌండేషన్ ఐరన్ షెల్ఫ్ లు, వంట పాత్రల వితరణ. పరవాడ లో ఉన్న ప్రభుత్వ బాలికల వసతి గృహానికి రామ్ కి ఫౌండేషన్ వారు 5 ఇనుప సెల్ఫులు, వంట పాత్రలు, స్టవ్,…