SAKSHITHA NEWS
The government lifted the ban on TV5

TV5 పై బ్యాన్ ఎత్తివేసిన ప్రభుత్వం

స్పీకర్ గా మొదటి సంతకం మీడియాపై బ్యాన్ ఎత్తివేయడం పై పెట్టిన అయ్యన్న

అసెంబ్లీ సమావేశాలు కవరేజ్ పై గతంలో బ్యాన్ విధించిన వైసీపీ ప్రభుత్వం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బ్యాన్ ఎత్తివేసిన ప్రభుత్వం

బ్యాన్ ఎత్తివేస్తూ ఫైల్ పై తొలి సంతకం చేయాలని నిర్ణయించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు..