
The first Anna canteen in the state was opened
సత్యసాయి జిల్లా :
రాష్ట్రంలో మొట్టమొదటి అన్న క్యాంటీన్ ప్రారంభం
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 64వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినందుకు తన నియోజకవర్గ పరిధిలోని మొట్ట మొదటి అన్న క్యాంటీన్ ను ప్రారంబించారు.
హిందూపురం నియోజకవర్గ నికి 3 వ సారి ఎమ్మెల్యే గా అయింనందుకు హిందూపూర్ ప్రజలకు తను రుణపడి ఉంటానని తెలిపిన MLA బాలయ్య
