సీతారామ కళ్యాణ మహోత్సవం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్,రాధిక దంపతులు

Spread the love

జగిత్యాల పట్టణంలోని విద్యానగర్ రామాలయంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీతారాముల కల్యాణ మహోత్సవానికి పంపిన పట్టు వస్త్రాలు ,అన్నదాన కార్యక్రమానికి 50 వేలను స్వామి వారికి సమర్పించి,సీతా రాముల కళ్యాణ మహోత్సవం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి,ధరూర్ క్యాంప్ శ్రీ కోదండ రామాలయం లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీతారాముల కల్యాణ మహోత్సవానికి పంపిన పట్టు వస్త్రాలు ,అన్నదాన కార్యక్రమానికి 1లక్ష116/- స్వామి వారికి సమర్పించి,సీతా రాముల కళ్యాణ మహోత్సవం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన జగిత్యాల ఎమ్మెల్యే దంపతులు డాక్టర్ సంజయ్ కుమార్ రాధిక .

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ గోలి శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్ లు చుక్క నవీన్,వొద్ధి శ్రీలత రామ్మోహన్ రావు, ఆలయ ఛైర్మెన్ లు కాషేట్టి తిరుపతి,బ్రహ్మాండ భేరి నరేష్ దంపతులు,కమిషనర్ డా.నరేష్,DE రాజేశ్వర్,
ఆలయకమిటీసభ్యులు,నాయకులు,కౌన్సిలర్ లు,భక్తులు,తదితరులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page