అచ్చంపేట నియోజకవర్గo లో బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ భారీ షాక్..

Spread the love

అచ్చంపేట నియోజకవర్గంలో ఎంపీపీ, జడ్పిటిసిలు, ఎంపీటీసీలు సర్పంచులు ఇతర ప్రజాప్రతినిధులు… ఆ పార్టీ కి రాజీనామా చేసి భారీగా
కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు
ఉప్పునుంతల మండల సీనియర్ నాయకుడు తిప్పర్తి నరసింహారెడ్డి
ఉప్పునుంతల ఎంపీపీ అరుణ నరసింహారెడ్డి
ఉప్పునుంతల జడ్పిటిసి ప్రతాప్ రెడ్డి
అచ్చంపేట జడ్పిటిసి మంత్రియ
నాయక్
అచ్చంపేట వ్యవసాయ కమిటీ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత సీఎం రెడ్డి
అచ్చంపేట వైస్ ఎంపీపీ అమరావతి
తిరుమలాపూర్ సర్పంచ్ ప్రశాంత్ రెడ్డి
ఇప్పలపల్లి లక్ష్మణ్ మరియు
ఇతర నాయకులు
పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు ….

ఉప్పునుంతల మండలం మరియు అచ్చంపేట మండలం చెందిన ప్రజాప్రతినిధులు ఆ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి…

నల్లమల్ల ముద్దుబిడ్డ డిసిసి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో
తెలంగాణ పులిబిడ్డ పిసిసి అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన రేవంత్ రెడ్డి ….

వచ్చే ఎన్నికల్లో అచ్చంపేట నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న ప్రజలు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు…
అచ్చంపేట నియోజకవర్గంలో వలసవాదుల పాలనకు చరమగీతం పాడాల్సిందే..

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page