SAKSHITHA NEWS

చంద్రబాబుకు వచ్చే ఆదరణ చూసి సైకో జగన్ రెడ్డి అక్రమ అరెస్టులు..

నిలువెత్తు నిజాయితీకి సంకెళ్ళా..టీడీపీ వినూత్న నిరసన…

కళ్యాణదుర్గంలో చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ టీడీపీ నాయకులు చేతికి సంకెళ్లతో వినూత్న రీతిలో నిరసన…

ఎన్టీఆర్ భవన్ వద్ద నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వరనాయుడు ఆధ్వర్యంలో 27వ రోజు నిరసన…

చంద్రబాబు నాయుడు నిలువెత్తు నిజాయితీకి నిదర్శనం బాబు త్వరగా బయటికి రావాలని కోరుతూ టీడీపీ నాయకులు సంకెళ్లతో నిరసన…

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు.. సీఎం జగన్ డౌన్ డౌన్ అంటూ టీడీపీ నినాదాలు…


SAKSHITHA NEWS