దుబ్బాక పట్టణ కేంద్రంలోని ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు సన్మానం.
ఈ సందర్భంగా జిల్లా నాయకులు సల్కం మల్లేష్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్,PACS వైస్ చైర్మన్ కాల్వ నరేష్, దుబ్బాక మున్సిపాలిటీ అధ్యక్షుడు నర్మెట ఏసురెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల దేవేందర్, మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం వచ్చి కార్మికుల పోట్టగొట్టే, జీవోను తీసుకొచ్చి, కార్మికులందరినీ రోడ్డు పలు చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే గతంలో కార్మికులకు మేలు జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రైతుల సమస్యలు, కార్మికుల సమస్యలు ప్రజల సమస్యలన్నీ పరిష్కారం చేస్తూన్నది రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో దుబ్బాక మున్సిపాలిటీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కర్ణంపల్లి రమేష్ గౌడ్ పాల్గొన్నారు..
138 వ అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం (మే డే)
Related Posts
ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
SAKSHITHA NEWS ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సాక్షిత వనపర్తి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో తప్పులు లేకుండా చూసుకోవాలని, సర్వేను త్వరగా పూర్తి చేయాలని…
అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్
SAKSHITHA NEWS అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్ సాక్షిత వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ…