కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో వెంకన్న హిల్స్ మెయిన్ రోడ్ లో ఉన్న బ్రిడ్జి పక్కన నిన్న కురిసిన వర్షానికి మట్టి కుంగిపోయిందని మరియు నాలాపై పేరుకుపోయిన చెత్త వలన ఇబ్బంది పడుతున్నామని కాలనీవాసులు తెలియడంతో సంఘటన స్థలానికి వెళ్లి స్థలాన్ని పరిశీలించి జిహెచ్ఎంసి అధికారులకు వెంటనే చర్యలు తీసుకొని ప్రజలకు ఇబ్బంది కలగకుండా పని పూర్తి చేయాలని జిహెచ్ఎంసి అధికారులను కోరిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత సింహా రెడ్డి.
ఈ కార్యక్రమంలో మల్లేష్, శీను, నాగేంద్ర, యాదగిరి, మల్లేష్, వినయ్, శ్రవణ్, మరియు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
వర్షానికి మట్టి కుంగిపోయిందని మరియు నాలా
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…