అకాల వర్షానికి తడిసిన ధాన్యం: రైతుకు భారీ నష్టం

నిజామాబాద్ జిల్లా : –తెలంగాణలో అకాల వర్షా లు రైతులను వెంటాడుతు న్నాయి. పంట చేతికి వచ్చే సమయానికి వర్షాలు తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కురిసిన వానతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది.…

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వర్షపునీరు నిలిచింది. వాహనాల రాకపోకలకు అంతరాయం

సాక్షిత : రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వర్షపునీరు నిలిచింది. వాహనాల రాకపోకలకు అంతరాయం వాటిల్లడంతో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ వెంటనే స్పందించి అక్కడకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. రైల్వే…

వర్షానికి మట్టి కుంగిపోయిందని మరియు నాలా

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో వెంకన్న హిల్స్ మెయిన్ రోడ్ లో ఉన్న బ్రిడ్జి పక్కన నిన్న కురిసిన వర్షానికి మట్టి కుంగిపోయిందని మరియు నాలాపై పేరుకుపోయిన చెత్త వలన ఇబ్బంది పడుతున్నామని కాలనీవాసులు తెలియడంతో సంఘటన స్థలానికి…

కొచ్చర్లకోటలో కురిసిన భారీ వర్షానికి ఎస్సీ కాలనీలోని ఇళ్లపై విరిగిపడ్డ విద్యుత్ స్తంభాలు….

ప్రకాశం జిల్లా దొనకొండ మండలం కొచ్చర్లకోటలో కురిసిన భారీ వర్షానికి ఎస్సీ కాలనీలోని ఇళ్లపై విరిగిపడ్డ విద్యుత్ స్తంభాలు

అకాల వర్షానికి పిడుగు పడి మేకలు కాస్తున్న వ్యక్తి ..మరియు 30 మేకలు మృత్యువాత

అకాల వర్షానికి పిడుగు పడి మేకలు కాస్తున్న వ్యక్తి ..మరియు 30 మేకలు మృత్యువాత పల్నాడు జిల్లా మాచర్ల మండలంలో విషాదంఅకాల వర్షం కారణంగా పిడుగుపాటు గురై ఓ వ్యక్తిమృతి చెందటంతో పాటు 30 మేకలు చనిపోయినసంఘటన మాచర్ల మండల పరిధిలోని…

You cannot copy content of this page