SAKSHITHA NEWS
telangana తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా: కే కేశవరావు

హైదరాబాద్ :-
తెలంగాణ ప్రభుత్వ సలహా దారుగా కె. కేశవరావు నియమితుల య్యారు.కేబినెట్ హోదాతో పబ్లిక్ అఫైర్స్ సలహాదారుగా ఆయన్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది.

ఇటీవల కేకే బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. అనంత‌రం ఆయ‌న తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈ నేప‌థ్యంలో కెకె ను స‌ల‌హాదారుగా రేవంత్ ప్ర‌భుత్వం నియ‌మించింది..

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

telangana