కోవూరులోని పచ్చిపాల రామనాథమ్మ జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో ఇటీవల పచ్చిపాల రామనాథం ట్రస్ట్ ద్వారా నిర్మించిన సరస్వతీ దేవి విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న పచ్చిపాల రాజా విక్రమ్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన విగ్రహాన్ని పరిశీలించి కొన్ని ముఖ్యమైన సూచనలు ట్రస్ట్ కార్యదర్శి డా: పచ్చిపాల మల్లికార్జున్ రెడ్డికి చేశారు.. విగ్రహం చాలా గొప్పగా ఉందని ఆ సరస్వతి దేవి తల్లి కళ్ళ ముందు నిదులుతుందని తెలిపారు..
తెలంగాణ జెసి రాజా విక్రమ్ రెడ్డి సరస్వతి దేవి విగ్రహాన్ని తిలకించారు
Related Posts
రాంగోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు
SAKSHITHA NEWS ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఐటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యూహం సినిమా ప్రమోషన్…
అనకాపల్లి జిల్లాకు మరోసారి అన్యాయం చేసే రాష్ట్ర బడ్జట్
SAKSHITHA NEWS అనకాపల్లి జిల్లాకు మరోసారి అన్యాయం చేసే రాష్ట్ర బడ్జట్ సాక్షిత:- రాష్ట్ర ఆర్ధిక మంత్రి సోమవారం అసంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జట్ తీవ్ర నిరాశ పరిచింది. ఈ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున ఆశ తో ఎదురుచూసిన తుంపాల,…