SAKSHITHA NEWS

TELANGANA తెలంగాణలో టీడీపీ బలపడితే మాకే లాభం: KTR
తెలంగాణలో TDPని బలోపేతం చేస్తే తమకే లాభం
అని కేటీఆర్ అన్నారు. ‘మేం APలో BRS పెట్టినప్పుడు
తెలంగాణలో TDPని బలోపేతం చేస్తామని చంద్రబాబు
చెప్పడంలో తప్పేముంది? TGలో టీడీపీ బలపడితే
మాకే లాభం. చంద్రబాబు NDAలో కీలకంగా ఉన్నారు
కాబట్టి 2 రాష్ట్రాలకు ఎక్కువ నిధులు తేవాలని
కోరుకుంటున్నాం’ అని ఢిల్లీలో చిట్చాట్లో అన్నట్లు
మీడియా వర్గాల సమాచారం. కాగా తెలంగాణలో
TDPని స్ట్రాంగ్ చేస్తానని CBN అనడం తెలిసిందే.

TELANGANA