సిద్దార్ధ పాఠశాల మల్కాజిగిరిలో ఘనంగా ఉపాధ్యాయదినోత్సవం
సాక్షిత : విద్యార్థిని విద్యార్థులు సర్వే పల్లి రాధాకృష్ణ ను ఆదర్శనంగా తీసుకొని బావిభారత పౌరులుగా ఎదగాలని ప్రధానోపాధ్యాయులు జి.విఘ్నేశ్ అన్నారు.మల్కాజిగిరి లోని సిద్ధార్థ కాన్వెంట్ హై పాఠశాలలో సర్వే పల్లి రాధాకృష్ణ జన్మదిన సందర్భంగా ఉపాధ్యాయదినోత్సవాన్ని జరుపుకున్నారు.నేటి బావిభారత పౌరులను తీర్చిదిద్దే ది ఉపాద్యాయులేఆని విఘ్నేశ్ విద్యార్థులకు తెలియజేశారు సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర గురించి విద్యార్థిని విధ్యార్ధుల తెలియజేసారు.విద్యార్థులు ఉపాధ్యాయులు గా నటించడం,పాటలు పడటం,వారు చేసిన సాంస్కృతిక నృత్యాలు అందరిని అలరించాయి.
సిద్దార్ధ పాఠశాల మల్కాజిగిరిలో ఘనంగా ఉపాధ్యాయదినోత్సవం
Related Posts
సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి
SAKSHITHA NEWS సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి! హైదరాబాద్:జనవరి 17తెలంగాణకు భారీగా పెట్టు బడులను సమీకరించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సింగపూర్, దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆరు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా గురువారం రాత్రి ఆయన…
కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సహకరించండి
SAKSHITHA NEWS కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సహకరించండి..ఎమ్మెల్యే జిఎంఆర్ కు వినతిపత్రం అందించిన బీరంగూడ వాసులు అమీన్పూర్ అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సహకరించాలని కోరుతూ శుక్రవారం సాయంత్రం బీరంగూడ ప్రాంతానికి చెందిన పుర ప్రముఖులు,…