“TDP’s false campaign against me as a BC woman can’t bear the rise”
“ఒక బిసి మహిళ ఎదుగుదలను ఓర్వలేకే నాపై టీడీపీ తప్పుడు ప్రచారం”
“టీడీపీ వాళ్లు కొంటే…కబ్జా అవ్వద్దు వైసీపీ వాళ్లు కొంటే….కబ్జా అవుతుందా….?
*తప్పుడు వార్తలు రాస్తున్న ఆంధ్రజ్యోతి ,ఈనాడు ,ఏబీఎన్ లపై ఫైర్ అయిన మంత్రి ఉషాశ్రీచరణ్ *
*” అక్రమ రవాణా చేయడం మీ టీడీపీ ఉన్నం హనుమంతరాయ చౌదరి కుటుంబం వాళ్లకే సొంతం నాకు కాదు… (FIR కాఫీను మీడియాకు అందజేసిన మంత్రి *
ప్రాజెక్టులోకి పైప్ లైన్ మోటరు వేసి అక్రమంగా నీటిని సైతం కబ్జా…చేస్తున్న టీడీపీ డమ్మీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు కూడా కబ్జా అంటూ ..విమర్శలు
“ప్రజలలో ఉనికిని కాపాడుకోవడం కోసమే… నా పై నిత్యం టీడీపీ కుట్రలు”
టీడీపీ రెండు వర్గాలు చంద్రబాబు మెప్పు పొంది టికెట్ కోసం పడుతున్న ఆరాటం తప్ప….. ప్రజల కోసం అయితే కాదు.
*నేడు కళ్యాణదుర్గం పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల టీడీపీ వారు తనపై చేస్తున్న అరోపణలు అన్నీ కేవలం అసత్యపు ప్రచారాలే అంటూ ఆధారాలతో పాటూ మీడియా ముందు తెలియజేసిన మంత్రి ఉషాశ్రీచరణ్ *