అనకాపల్లి చిన్నారి ఘటన, శ్రీ సత్యసాయి జిల్లా తేజశ్విని సంఘటన
అనకాపల్లి చిన్నారి ఘటన, శ్రీ సత్యసాయి జిల్లా తేజశ్విని సంఘటనలపై ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడిన హోంమంత్రి తానేటి వనిత. అనకాపల్లి ఘటన నిందితుడి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించిన హోం మినిస్టర్. ఆరు బృందాలతో గాలించి నిందితుడిని పట్టుకున్నట్లు…