తెల్లం వెంకట్రావు ని పరామర్శించిన తాటి

Spread the love

Tati who visited Tellam Venkatarao

తెల్లం వెంకట్రావు ని పరామర్శించిన తాటి


తెల్లవారుజామున కేర్ హాస్పిటల్ బంజారాహిల్స్ లో గుండె శత్రచికిత్స చేయించుకున్న డాక్టర్ తెల్లం వెంకటరావు ని పరామర్శించిన అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు ఈ సందర్భంలో వెంకటరావు ని పరామర్శించడానికి విచ్చేసిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో కొద్దిసేపు ముచ్చటించారు.

ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య , మువ్వ విజయ బాబు , మాజీ ఎంపీటీసీ వెలిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు..

You cannot copy content of this page