ఎమ్మెల్సీ కవితకు మరోసారి రిమాండ్ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవితకు జూన్ 3 వరకు జ్యుడీషియల్ రిమాండ్ ను పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసుల్లో ఆమెకు కోర్టు గతంలో విధించిన జ్యుడీషియల్ కస్టడీ…

ముగియనున్న ఎమ్మెల్సీ కవిత జ్యుడి షియల్ కస్టడీ

హైదరాబాద్:ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవిత జ్యుడీషియల్ కస్టడీ సోమ వారంతో ముగియనున్నది. ఇడి, సిబిఐ రెండు కేసుల్లో నూ సోమవారం విచారణ జరగనున్నది. ఈ మేరకు మధ్యాహ్నం 2గంటలకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించే విషయంపై రౌస్ అవెన్యూ…

ఓటు వేసిన భారత క్రికెటర్ అజింక్య రహానే

ఓటు వేసిన భారత క్రికెటర్ అజింక్య రహానేభారత క్రికెటర్ అజింక్య రహానే మరియు అతని భార్య ముంబైలో 2024 లోక్‌సభ ఎన్నికల 5వ దశ సందర్భంగా ఓటు వేశారు.రహానే తన భార్యతో కలిసి ముంబైలో ఓటు వేసిన తర్వాత వారి సిరా…

2024: దేశ వ్యాప్తంగా 5వ దశ పోలింగ్.. ఓటింగ్‎లో పాల్గొన్న సినీ, రాజకీయ ప్రముఖులు..

దేశ వ్యాప్తంగా 5వ దశ లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 49 నియోజకవర్గాలకు మే 20న పోలింగ్ నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు. ఈ నేపథ్యంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు తమ…

బెంగళూరులో రేవ్‌పార్టీ.. పట్టుబడిన తెలుగు సినీ ప్రముఖులు

బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలో రేవ్‌ పార్టీ జరిగింది. జీఆర్‌ ఫామ్‌హౌస్‌లో బర్త్‌ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్‌ పార్టీని నిర్వహించారు. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగింది. జీఆర్‌…

దేశంలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఐదవ దశ పోలింగ్

దేశంలో ఐదవ దశ పోలింగ్ ప్రారంభమైంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 పార్లమెంట్ నియోజకవర్గా ల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుం టున్నారు. ఈ దశ ఎన్నికల్లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర…

హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు దుర్మరణం.. ప్రధాని మోడీ సంతాపం

అజర్ బైజాన్ దేశ పర్యటన ముగించుకుని ఇరాన్ తిరిగి వెళ్తుండగా ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరబ్డొల్లాహియాన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో కుప్పకూలిపోయింది.ఈ ప్రమాదంలో అధ్యక్షుడు సయ్యద్ తో పాటు మరో ఐదుగురు కూడా ప్రాణాలు…

అగ్నివీర్‌పై రాహుల్‌ కీలక వ్యాఖ్యలు

తాము అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకాన్ని రద్దు చేసి.. గతంలో మాదిరిగానే సాయుధ దళాలలో రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తామని రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి మాత్రమే బీజేపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. మిగిలిన సీట్లలో తాము…

ఎన్నికలవేళ రెచ్చిపోయిన మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు:జవాన్ మ‌ృతి

ఛత్తీస్‌గఢ్‌ అటవి ప్రాంతాల్లో నక్సలైట్లు సంచరిస్తున్నా రన్న సమాచారంతో స్పెషల్ ఫోర్స్ అధికారులతో పోలీసుల ఉదయం కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలోనే బేడా అటవీ ప్రాంతంలో మావోలు.. పోలీసులకు ఎదురు పడ్డారు. దీంతో వెంటనే వారు జవాన్లపై కాల్పులు ప్రారంభించారు. దీంతో…

తొలిసారి ఓటేసిన అక్షయ్ కుమార్

ఐదో విడత సార్వత్రిక ఎన్నికల్లో ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 56 ఏళ్ల వయసున్న అక్షయ్ కుమార్.. భారత్‌లో ఓటు వేయడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకూ కెనడా పౌరసత్వం కలిగిన ఆయన.. గతేడాది ఆగస్టులో…

డ్రైవింగ్ లైసెన్స్ జారీపై కొత్త నిబంధనలు

ప్రైవేటు సంస్థల్లోనూ డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేసేలా కేంద్రం జూన్ 1 నుంచి కొత్త నిబంధనలు తీసుకురానుంది. అన్ని సదుపాయాలున్న ప్రైవేటు సంస్థలు డ్రైవింగ్ టెస్టులు నిర్వహించి, సర్టిఫికెట్లు ఇవ్వొచ్చు. 4 వీలర్ టెస్ట్ నిర్వహించాలంటే ప్రైవేటు డ్రైవింగ్ సెంటర్ కి…

యూపీఐ పేమెంట్స్‌లో ఇండియా టాప్

యూపీఐ పేమెంట్స్‌లో ఇండియా టాప్డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని గ్లోబల్ డేటా సంస్థ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం.. 2023లో భారత జనాభాలో 90.8% యూపీఐ ద్వారా లావాదేవీలు చేస్తున్నారు. 2024 ఏప్రిల్‌లో ఏకంగా రూ.19.64లక్షల కోట్ల ట్రాన్సాక్షన్లు…

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు భధ్రత పెంచిన కేంద్రం

గత రెండు రోజులుగా కేంద్రం నుంచి వచ్చిన ముఖ్య భధ్రతాధికారులు తెలుగుదేశం కార్యాలయం, కరకట్ట వద్ద చంద్ర బాబునాయుడి నివాసము, గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి కరకట్ట మార్గము తదితరాలను పరిశీలించారు. ఆమేరకు అదనముగా 12×12 రెండు బ్యాచ్ లుగా 24…

ఈ నెల 31 వరకు వీఐపీ దర్శనాలు నిలిపివేత

కేదార్ నాథ్:చార్‌ధామ్‌ యాత్రకు భక్తుల రద్దీ కొనసాగుతుంది. కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు హరహర మహాదేవ, జై మా యమున నినాదాలతో మారుమ్రోగు తున్నాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ తప్ప నిసరి చేసిన ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం మరో…

సీఎం ఇంటి వద్ద ఉద్రిక్తత

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై జరిగిన దాడికి నిరసనగా బీజేపీ మహిళా కార్యకర్తలు కేజ్రీవాల్ ఇంటి బయట ఆందోళనకు దిగారు. సీఎం పదవికి కేజ్రీవాల్ వెంటనే రాజీనామా చేసి, దేశ…

కొల్హాపూర్​ శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని, షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు – ఘన స్వాగతం పలికిన అధికారులు

టీడీపీ అధినేత చంద్రబాబు సతీసమేతంగా మహారాష్ట్రలోని వివిద ఆలయాలను దర్శించుకున్నారు. కొల్హాపూర్​లోని శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని, శ్రీ షిరిడి సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చంద్రబాబు దంపతులు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. టీడీపీ అధినేత చంద్రబాబు సతీసమేతంగా మహారాష్ట్రలోని…

సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య?

ముంబయి: భారత క్రికెట్ లెజెండ్ సచిన్‌ తెందూల్కర్‌ కు నిత్యం రక్షణగా నిలుస్తున్న ఒక పర్సనల్ సెక్యూరిటీ గార్డు తుపాకీతో కాల్చు కొని ఆత్మహత్యకు పాల్పడి నట్లు అధికారి ఒకరు వెల్ల డించారు. స్టేట్ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్ జవాన్‌ అయిన…

పోలీసుల వాహనంపై నక్సలైట్ల దాడి

పోలీసుల వాహనంపై నక్సలైట్ల దాడిఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా ఫర్సెగఢ్ సీఐ వాహనంపై మావోయిస్టులు దాడికి దిగారు. సీఐ ఆకాష్ ప్రభుత్వ పని మీద ఓ సైనికుడితో కలిసి బీజాపూర్ కు వస్తుండగా కుట్రు- ఫర్సెగఢ్ మధ్య దాడి చేశారు. ఈ దాడిలో…

పీఓకేను త్వరలోనే వెనక్కి తీసుకుంటాం: అమిత్ షా

పీఓకేను త్వరలోనే వెనక్కి తీసుకుంటాం: అమిత్ షాపాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దానిని పాకిస్థాన్ అడ్డుకోబోదని తెలిపారు.…

లిఫ్ట్‌లో చిక్కుకున్నవారు సురక్షితం.. 15 మందిని రక్షించిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది

రాజ‌స్థాన్‌లోని హిందుస్తాన్ కాప‌ర్ లిమిటెడ్ కంపెనీ గ‌నిలో చిక్కుకున్న 15 మందిని ర‌క్షించారు. నీమ్ కా థానా జిల్లాలో ఉన్న కోలిహ‌న్ గ‌నిలో గ‌త రాత్రి నుంచి 15 మంది ఉద్యోగులు చిక్కుకున్నారు. ఈరోజు ఉదయం వారిని ర‌క్షించిన‌ట్లు అధికారులు చెప్పారు.…

వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు , వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నా కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు

వరుసగా మూడోసారి వారణాసి నుంచి నామినేట్ అయినందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాను. గత 10 సంవత్సరాలలో నేను ప్రతి ఒక్కరి నుండి అద్భుతమైన ఆప్యాయత మరియు ఆశీర్వాదాలను పొందాను, వారు నిరంతర సేవ మరియు సంకల్పంతో పనిచేయడానికి నన్ను ప్రేరేపించారు. మీ…

ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ కస్టడీ పొడగింపు..

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ కస్టడీని ఈనెల 20 వరకు పొడిగిస్తూ తీర్పునిచ్చిన కోర్టు.

అరుదైన ఘనతకు చేరువలో కోహ్లీ

ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు. ఢిల్లీతో జరగనున్న మ్యాచ్‌లో సెంచరీ సాధిస్తే.. ప్రొఫెషనల్ క్రికెట్‌లో వంద సెంచరీల మార్కును చేరుకోనున్నారు. ప్రస్తుతం విరాట్ ఫస్ట్ క్లాస్‌లో 36 సెంచరీలు, లిస్ట్-ఏలో 54 సెంచరీలు, టీ20ల్లో…

ఢిల్లీ ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు

న్యూఢిల్లీలోని బురారీ ఆసుపత్రి, సంజయ్ గాంధీ ఆసుపత్రికి ఆదివారం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆసుపత్రి సిబ్బంది వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు ఈ ఆసుపత్రులకు చేరుకున్నాయి. ఈ మిషన్‌పై ఆసుపత్రి సిబ్బంది మరియు రోగులను పంపారు మరియు…

ఆసక్తిగా ‘ఆప్‌’ మేనిఫెస్టో.. ఉచిత విద్య, వైద్యంతో ‘కేజ్రీవాల్‌ 10 గ్యారంటీలు

బెయిల్‌పై బయటకొచ్చి ఆప్‌ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింజ్‌ కేజ్రీవాల్‌ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. బీజేపీ ‘మోదీ కీ గ్యారంటీ’ తరహాలోనే ‘కేజ్రీవాల్‌ కీ గ్యారంటీ’ పేరిట 10 హామీలను ఆయన ఆదివారం ప్రకటించారు. ఇందులో చైనా ఆక్రమణలో ఉన్న భారత…

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వాలెట్’

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వాలెట్’భారత్‌లోని ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్‌ ప్రైవేట్‌ డిజిటల్‌ వాలెట్‌ను లాంఛ్ చేసింది. ఇందులో క్రెడిట్​, డెబిట్ కార్డులు, లాయల్టీ కార్డులు, గిఫ్ట్ కార్డులు, టికెట్​లు, పాస్​లు, ఐడీలు వంటివి సురక్షితంగా స్టోర్ చేసుకోవచ్చు. లావాదేవీలయేతర…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE