సుప్రీంకోర్టులో కేజీవాలకు దక్కని ఊరట

సుప్రీంకోర్టులో కేజీవాలకు దక్కని ఊరటలిక్కర స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎంఅరవింద్ కేజీవాలు సుప్రీంకోర్టులో ఊరటలభించలేదు. ఆయన అరెస్టును సవాల్ చేస్తూదాఖలు చేసిన పిటిషన్పై తక్షణ విచారణచేపట్టేందుకు సుప్రీం నిరాకరించింది. దీనిపైఈడీకి నోటీసులు జారీ చేసిన అత్యున్నతన్యాయస్థానం.. ఈనెల 24వ తేదీ…

సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ డిఫెక్ట్‌..

పిటిషన్‌ అసంపూర్తిగా ఉందన్న సుప్రీంకోర్టు.. నిబంధనల మేరకు పిటిషన్‌ పూర్తి చేసి దాఖలు చేసిన తర్వాతే విచారణ.. తన అరెస్ట్‌ అక్రమమంటూ సుప్రీంను ఆశ్రయించిన కవిత..

సుప్రీంకోర్టులో మరోసారి ఎలక్టోరల్ బాండ్స్ పై విచారణ

గత విచారణ సందర్భంగా ఎలక్ట్రోరల్ బాండ్స్ కేసులోSBI కి నోటీసులు జారీచేసిన సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం ఎలక్ట్రోరల్ బాండ్స్ నెంబర్లను అందజేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం బాండ్స్ నెంబర్లు లేకపోవడంతో ఎవరు ఎవరికిచ్చారన్న విషయం తెలియడం…

కవిత ఈడీ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ

లిక్కర్‌ కేసులో ఈడీ సమన్లు రద్దు చేయాలని కవిత పిటిషన్ తనపై ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా.. ఆదేశాలివ్వాలని కోర్టును కోరిన ఎమ్మెల్సీ కవిత కవిత పిటిషన్‌ను విచారించనున్న ద్విసభ్య ధర్మాసనం లిక్కర్ కేసులో కవితను నిందితురాలిగా చేర్చుతూ.. ఇప్పటికే నోటీసులు…

సుప్రీంకోర్టులో రెడ్ బుక్ వాదన !

చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలన్న ప్రభుత్వ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు రెడ్ బుక్ పేరుతో చంద్రబాబు కుటుంబసభ్యలు దర్యాప్తు అధికారుల్ని బెదిరిస్తున్నారని ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ వాదన కొత్తగా అడిషనల్ డాక్యుమెంట్స్ దాఖలు చేశామన్న ముకుల్ రోహత్గీ కౌంటర్ దాఖలు…

You cannot copy content of this page