సమ్మక్క సారలమ్మ వనదేవతల మహాజాతరలో భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు

వరంగల్‌ : ఇటీవల ముగిసిన మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల మహాజాతరలో భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు ప్రక్రియ బుధవారం పూర్తయింది. జాతరలో ఏర్పాటు చేసిన 540 హుండీలను హనుమకొండలోని తితిదే కల్యాణ మండపానికి తరలించి అందులో భక్తులు వేసిన కానుకలను…

మేడారం మహాజాతర మొదటిరోజు కీలక ఘట్టమైన సారలమ్మ ఆగమనం

మేడారం మహాజాతర మొదటిరోజు కీలక ఘట్టమైన సారలమ్మ ఆగమనం నేపథ్యంలో వనం మొత్తం జనంతో నిండిపోయింది. కన్నెపల్లి నుంచి సారలమ్మ అమ్మవారిని ఆదివాసీ పూజారులు డోలు వాయిద్యాలతో తోడ్కొని వచ్చి గద్దెలపై ప్రతిష్ఠించారు. పగిడిద్దరాజు, గోవిందరాజులనూ గద్దెలపై కొలువుదీర్చారు. ఆ సమయంలో…

మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర ప్రారంభోత్సవం

మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.. గిరిజనుల అతి పెద్ద పండుగల్లో సమ్మక్క – సారలమ్మ జాతర ఒకటి అంటూ పీఎం మోదీ అన్నారు. ఈ జాతర భక్తి,…

సమ్మక్క, సారలమ్మ జాతరకు విస్తృతస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ

హైదరాబాద్‌: మేడారంలో ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభమయ్యే సమ్మక్క, సారలమ్మ జాతరకు విస్తృతస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి తెలిపారు. జాతర నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో శనివారం ఆమె సచివాలయం నుంచి టెలి…

కోరిన మొక్కులు తీర్చే గొప్ప దేవతలు గట్టమ్మ తల్లీ శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతలు

గట్టమ్మ దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి సీతక్క -టిపిసిసి ప్రధాన కార్యదర్శి కుచన రవళి రెడ్డి చేపట్టిన పాదయాత్ర ను ప్రారంభించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి…

సమ్మక్క సారలమ్మ లకు నిలువెత్తు బంగారం సమర్పించిన:సీఎం రేవంత్ రెడ్డి

సమ్మక్క సారలమ్మ లకు నిలువెత్తు బంగారం సమర్పించిన:సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్:ఆన్లైన్ ద్వారా మేడారం సమ్మక్క, సారలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డిశుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. రేవంత్‌రెడ్డి తన మనవడు రియాన్ష్ పేరుతో నిలువెత్తు బంగారం ఆన్‌లైన్…

మేడారం సమ్మక్క సారలమ్మ లను దర్శించు కుంటున్న భక్తులు

ములుగు జిల్లా:ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. కోట్లాది భక్తులు సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు ఇప్పటి నుండే తరలివస్తు న్నారు. జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, ఛత్తీస్‌ఘఢ్‌, ఒడిషా, మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి లక్షలాది…

శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు నిధులు కేటాయించండి:మంత్రి కొండ సురేఖ

వచ్చే సంవత్సరం 21-02-2024 నుండి నిర్వహించే మహా జాతర సమ్మక్క సారలమ్మ మేడా రం జాతర స్థలాల్లో మౌలిక సదుపాయాలను కల్పించ డానికి మరియు. యాత్రికుల కోసం షాపింగ్ కాంప్లెక్స్, విశ్రాంతి గదులు, తాగునీటి నిర్మాణాలు, మండపం వంటి శాశ్వత సౌకర్యాలను…

You cannot copy content of this page