ఆగస్ట్ 15న సాంస్కృతిక కార్యక్రమాలకు ఆడిటోరియం సిద్దం చేయండి.*కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్

సాక్షిత ; ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఆడిటోరియం సిద్దం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. తుడా కార్యాలయం సమీపంలో నిర్మాణంలో ఆర్ట్ స్టూడియో పనులను…

మరుపురాని సాంస్కృతిక యోధుడు సాయిచంద్. ఆయన మృతి బిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు.ఎంపిపి స్నేహశ్రీధర్ రెడ్డి.

తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన పాట మాట ద్వారా జనాన్ని చైతన్యపరిచిన సాంస్కృతిక యోధుడు సాయిచంద్ మరణం తెలంగాణ సమాజానికి తీరనిలోటని ఇటిక్యాల ఎంపిపి స్నేహాశ్రీధర్ రెడ్డి అన్నారు.మండలపరిదిలోని ఎర్రవల్లి కూడలిలో సాయిచంద్ కు కన్నీటి నివాళి అర్పించారు.ఈ సందర్భంగా ఎంపిపి…

వారణాసి గంగా పుష్కరాల సందర్బంగా నిర్వహిస్తున్న వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు

వారణాసి గంగా పుష్కరాల సందర్బంగా నిర్వహిస్తున్న వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రధాని మోడీ గారు ఇచ్చే సందేశం వివరాలు తెలియచేసిన శ్రీ కాశీ తెలుగు సమితి గౌరవాధ్యక్షులు ,బిజెపీ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు గారు.

సివి రామన్ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో

సివి రామన్ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ హరిహర భవన్ లో వివిధ కళా రంగాలకు చెందిన ప్రముఖులకు సన్మాన కార్యక్రమంసికింద్రాబాద్ మార్చ్ 05 సాక్షితసివి రామన్ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ హరిహర భవన్ లో వివిధ…

దేవాలయాలు సాంస్కృతిక వారసత్వ చిహ్నాలు

Temples are symbols of cultural heritage దేవాలయాలు సాంస్కృతిక వారసత్వ చిహ్నాలుఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిజంగంపేటలో ఘనంగా శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం సాక్షిత జిన్నారం : దేవాలయాలు సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలని…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE