తెలంగాణ రవాణా శాఖను ప్రభుత్వం ప్రక్షాళన చేసింది.

మొదటిసారి శాఖలోని ప్రతీ అధికారి బదిలీ కోసం ‍ప్రత్యేక జీవో విడుదల చేసింది. ఇందులో150 మంది మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్లు (MVI), 23 మంది రీజినల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌ (RTO)లను ఏడుగురు డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్లను (DTC), ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్ చేస్తూ…

నళినికి వెంటనే ఉద్యోగం ఇవ్వండి.. పోలీస్ శాఖను ఆదేశించిన సీఎం రేవంత్

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళిని కి అదే ఉద్యోగాన్ని మళ్లీ ఇవ్వడానికి ఇబ్బందేంటని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. ఆమెకు ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉంటే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీఎస్‌, డీజీపీలను ఆదేశించారు.…

ప్రజలకు పోలీసు శాఖను మరింత చేరువ చేయడమే లక్ష్యం – యస్.పి అపూర్వ రావు

ప్రజలకు పోలీసు శాఖను మరింత చేరువ చేయడమే లక్ష్యం – యస్.పి అపూర్వ రావుగ్రీవెన్స్ లో పలు ఫిర్యాదులను పరిశీలించిన యస్.పిపోలీస్ గ్రీవెన్స్ డే తో బాధితులకు బరోసాబాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం నల్లగొండ (సాక్షిత ప్రతినిధి)…

You cannot copy content of this page