పరిపూర్ణానంద.. గోగినేని బాబు మధ్య(నాస్తికునికి, ఆస్తికునికి) సంభాషణ:
నేను జాతకాలు నమ్మను.— అవును అది మీ జాతకంలోనే ఉంది.నేను దేవుడిని నమ్మను.—- తప్పేముంది? రావణుడు, కంసుడు వంటివారు కూడా నమ్మలేదు. నాకు దేవుడిని చూపించగలరా?—- ఆయన మిమ్మల్ని చూట్టానికి ఇష్టపడాలికదా. ప్రసాదాలు సమర్పిస్తారు. మరి దేవుడు స్వీకరిస్తే ప్రసాదాల్లో ఒక్క…