ప్రజాపాలనకు నిదర్శనం కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన..

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ భూములు కబ్జా,చెరువులు అన్యాక్రాంతం విషయం సీఎం దృష్టికి తీసుకెళ్లారు అనంతరం నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని డాక్టర్.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి.ఏ.రేవంత్ రెడ్డి ని కలిసి విన్నవించినా శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…

బిజెపి ఆధ్వర్యంలో ప్రభుత్వ భూముల ఆక్రమణ సర్వేనెంబర్ 191,109,454,233/13,15,227/1,

బిజెపి ఆధ్వర్యంలో ప్రభుత్వ భూముల ఆక్రమణ సర్వేనెంబర్ 191,109,454,233/13,15,227/1, మరియు ఆకృతి కన్స్ట్రక్షన్ చెరువునాల, ఆక్రమణ &134 ఎర్రకుంట చెరువులో ఆక్రమణలు మరియు” KGR ఫంక్షనల్” నందు నాలాల ఆక్రమణపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం…

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యాబోధన, వసతులున్నాయి

ప్రభుత్వ పాఠశాలల్లో నేటి పరిస్థుతులను పరిశీలిస్తే అభివృద్ది చెందిన పాఠ్యాంశాలు, మౌళిక వసతులు భాగున్నాయని వివిధ రాష్ట్రాల విధ్యాశాఖ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేసారు. ప్రభుత్వ పాఠశాలల్లో విధ్యా భోధన, అభివృద్ధి వసతులపై రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్…

కొడంగల్ లో తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోని కోస్గిలో.. రాష్ట్రంలోనే తొలి గవర్నమెంట్ ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటు కానుంది. ఇప్పటికే ఉన్న కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీని ఇంజినీరింగ్‌ కళాశాలగా మారింది. ఈ మేరకు కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీని అప్‌గ్రెడేషన్‌…

ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన టిపిసిసి

ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లు రవి ని,ప్రభుత్వ సలహాదారులుగా నియమితులైన సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ మరియు హర్కర వేణుగోపాల్ ను మర్యాద పూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియజేసిన టి‌పి‌సి‌సి రాష్ట్ర…

కేంద్ర ప్రభుత్వ ఒంటెద్దు పోకడతో పేద ప్రజలు బ్రతికే పరిస్థితి లేదు : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద తెలంగాణ లారీ డ్రైవర్స్ అసోసియేషన్ ఐడిపిఎల్ & చింతల్ సభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని కలిసి ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన న్యాయ సంహిత 106/2 – HIT and RUN…

ఎల్వర్తి ప్రభుత్వ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు

శంకర్‌పల్లి మండల కేంద్రంలోని ఎల్వర్తి గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగను పరిష్కరించుకొని తరగతుల వారీగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా విద్యార్థులు వేసిన రంగురంగుల ముగ్గులు అందరి దృష్టిని…

ఎమ్మెల్యే కేపీ వివేకానంద సమక్షంలో ఘనంగా మేడ్చల్ కోర్ట్ ప్రభుత్వ న్యాయవాది కమలాకర్ జన్మదిన వేడుకలు

పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 125 డివిజన్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మేడ్చల్ జిల్లా ప్రభుత్వ న్యాయవాది కమలాకర్ జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే కేపీ వివేకానంద సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రావుల శేషగిరి, మంత్రి…

కూకట్పల్లి నియోజకవర్గం అల్లపూర్ డివిజన్ పరిధి పర్వత్ నగర్ లోని ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం

కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ * ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలోని పలు సమస్యలపై డ్యూటీ డాక్టర్ విజయచంద్ర ని మరియు సిబ్బందిని సమస్యలు అడిగి తెలుసుకోవడంతో స్టాఫ్ నర్స్ లను పెంచాలని, హాస్పిటల్…

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించాలి….

కేటిదొడ్డి మండల కేంద్రంలో మరియు నందిన్నె జెడ్పి హైస్కూలులో ఆకస్మిక తనిఖీ చేసిన…. గద్వాల నియోజకవర్గం కేటిదొడ్డి మండల పరిషత్ పాఠశాల మరియు నందిన్నె గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లను జెడ్పి చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల…

ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా కోదండరామ్‌?

పాలనలో ఆయన సలహాలు పొందాలన్నది సీఎం రేవంత్‌ యోచన టీజేఎస్‌ అధ్యక్షుడు,తెలంగాణ ఉద్యమ సారథి ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు కొత్త ప్రభుత్వంలో కీలక పదవి దక్కనున్నట్లు తెలిసింది. ఆయనను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించే అవకాశాలున్నట్లు సమాచారం. కోదండరామ్‌, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి…

కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ ను కలిసిన రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి వెంట వెళ్లిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం రాష్ట్ర గవర్నర్ ని కలిసిన టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. ఆయనతోపాటు ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి, డీకే శివ కుమార్, మాణిక్…

మంత్రివర్గంలో ఎవరెవరు?.. కొత్త ప్రభుత్వ కూర్పుపై ప్రజల్లో ఆసక్తి

హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించటంతో ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పుపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. తెలంగాణ రెండో సీఎం ఎవరు అవుతారు? మంత్రివర్గంలో ఎవరికి చోటు లభిస్తుంది? అనే అంశాలపై జోరుగా ఊహాగానా లు, చర్చలు…

ప్రభుత్వ హాస్పిటల్స్ చుట్టూ అపరిశుభ్రత ,ప్రభుత్వ ఘోర వైఫల్యానికి నిదర్శనము .

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణ కేంద్రంలో అన్ని వార్డుల్లో ఎక్కడ చూసినా చెత్తాచెదారంతో నిండి పోయిందని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి విడుదల రజని చూస్తే గొప్పలు,కానీ గ్రౌండ్ లో చూస్తే అందుకు పూర్తిగా వ్యతిరేకం…

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్న వారిలో బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి , తిరుపతి రెడ్డి , నాయకులు…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE