ప్రధాని మోదీ రోడ్ షో‌లో కూలిన స్టేజి.. పలువురికి గాయాలు

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఆదివారం రోడ్ షో సందర్భంగా ఘటన మోదీని చూసేందుకు అనేక మంది స్టేజి ఎక్కిన వైనం స్టేజీ ఒక్కసారిగా కూలడంతో పలువురికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు బాధితుల ఆరోగ్యం గురించి మోదీ ఆరా మధ్యప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ…

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్ర.. ఇక వాళ్లది ఫ్లాప్ షోనే: ప్రధాని మోదీ

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో భారతీయ జనతా పార్టీ స్పీడును పెంచింది. మూడో సారి అధికారమే లక్ష్యంగా ప్రధాని మోదీ రంగంలోకి దిగి.. ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తాజాగా.. ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. ఢిల్లీ రోడ్డులోని రెయిన్‌బో పబ్లిక్ స్కూల్…

ఆర్బీఐ స్థాపించి 9 దశాబ్దాలు.. ప్రధాని మోదీ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 90వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఆర్బీఐ స్థాపించి 90 ఏళ్లు అయిన సందర్భంగా.. ముంబైలో ప్రత్యేక స్మారక కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90 సంవత్సరాల స్మారక వేడుకలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ…

ఎల్లుండి చిలకలూరిపేటలో భారీ సభ… ప్రధాని మోదీ షెడ్యూల్ ఖరారు

ఎల్లుండి సాయంత్రం 4.10 గంటలకు ప్రధాని విజయవాడ రానున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్ లో బొప్పూడి చేరుకుంటారు. హెలీప్యాడ్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆయన సభా వేదిక వద్దకు చేరుకోనున్నారు. ఈ ప్రజాగళం సభలో మోదీ సాయంత్రం…

ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ..

చివరి కేబినెట్ కావడంతో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్.. ఎన్టీఆర్కు భారతరత్న ఇచ్చే అవకాశం.. పొత్తులపై చర్చల సమయంలో ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని ప్రతిపాదన.. https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app SAKSHITHA NEWSDOWNLOAD APP

డబుల్ లేన్ ఆల్ వెదర్ సెలా టన్నెల్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ

ఈటానగర్‌: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో నిర్మించిన డబుల్ లేన్ ఆల్ వెదర్ సెలా టన్నెల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఈటానగర్‌ నుంచి వర్చు వల్‌గా నేడు ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. ఈ సంద‌ర్భంగా మోదీ మాట్లాడుతూ ఈశాన్య…

రాజ్యసభకు సుధామూర్తి: ప్రధాని మోదీ

ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సతీమణి సుధామూర్తిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేసినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మేరకు ట్వీట్ చేసిన మోదీ.. ‘సామాజిక సేవ, విద్య సహా పలు అంశాల్లో ఆమె స్ఫూర్తిదాయక ముద్ర వేశారు. ఎందరికో…

ప్రధాని మోదీ ఉమెన్స్ డే కానుక.. రూ.100 తగ్గిన వంటగ్యాస్ ధర

దేశవ్యాప్తంగా మహిళలకు ఇది గుడ్‌న్యూస్. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం.. LPG సిలిండర్ ధరను రూ.100 తగ్గించింది. దీని వల్ల కొన్ని కోట్ల మంది ప్రయోజనం పొందుతారు. అసలే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు బాగా పెరిగిపోయాయని…

నీటి అడుగున మెట్రో సేవలు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ

పీఎం మోదీ ప‌శ్చిమ బెంగాల్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇవాళ మొట్ట‌ మొద‌టి అండ‌ర్ వాట‌ర్ ట‌న్నెల్‌ను ప్రారంభించారు. ఈ మెట్రో నీటి అడుగున నిర్మించిన సొరంగం గుడా ప్రయాణం చేస్తుంది. దీనిని హుగ్లీ నది అడుగున భాగంలో.. భారీ సొరంగం ఏర్పాటు…

బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీ..

స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌, కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, పోలీస్ ఉన్నతాధికారులు.

You cannot copy content of this page