ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌ : ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహ ఏర్పాటుకు లైన్‌ క్లియరైంది. గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ చేసిన తీర్మానాన్ని…

అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి : శంభీపూర్ క్రిష్ణ.

*కుత్బుల్లాపూర్ నియోజకవర్గ, బీఅర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ని నియోజకవర్గ పరిధిలోని ప్రజలు, కాలనీ వాసులు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది..

ప్రజా నాయకుడికి పద్మశాలి సంఘం సభ్యుల సత్కారం…

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద 129 – సూరారం డివిజన్ కు చెందిన భక్త మార్కండేయ పద్మశాలి సంఘం సభ్యులు డివిజన్ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని కలిసి 85,576 ఓట్ల భారీ…

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వండి – కమిషనర్ హరిత ఐఏఎస్

తిరుపతి నగరంలోని సమస్యలపై వచ్చేవారికి ప్రాధాన్యత ఇచ్చి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం డయల్ యువర్ కమిషనర్, అర్జీలు స్వీకరించే స్పందన కార్యక్రమంలో…

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంఎమ్మెల్సీ శంభీపూర్

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మౌళిక వసతులు కల్పించాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్సీ మాట్లాడుతూ సమస్యలను సంబందించిన…

ప్రజా నాయకుడు, హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద కి నూతన సంవత్సర శుభాకాంక్షల వెల్లువ…

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని కలిసి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయగా మరికొందరు తమ సమస్యలను ఎమ్మెల్యే కి తెలియజేశారు.

ప్రజా పాలన దరఖాస్తు స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఉట్ల గ్రామంలో ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిన్నారం మండలం ఎంపీపీ రవీందర్ గౌడ్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రజలందరూ ఈ 6 గ్యారంటీల పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు పార్టీలకు…

ప్రజా పాలన కేంద్రాన్ని సందర్శించిన డిప్యూటీ మేయర్& కార్పొరేటర్

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 8వ వార్డ్ లో నిజాంపేట్ పుష్పక్ అపార్ట్మెంట్స్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజా పాలన కేంద్రాన్ని డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , స్థానిక కార్పొరేటర్ సురేష్ రెడ్డి తో కలిసి సందర్శించారు .ఈ సందర్భంగా…

అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి : శంభీపూర్ క్రిష్ణ..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ, బీఅర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ని నియోజకవర్గ పరిధిలోని ప్రజలు, కాలనీ వాసులు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది..

ప్రజా పాలన కేంద్రాన్ని పర్యవేక్షించిన కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి .

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణ బాలానగర్ డివిజన్ పరిధిలోని దిల్ కుష్ నగర్ కమ్యూనిటీ హాల్ లో స్థానికులతో కలిసి కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది…

ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించిన

అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అలంపూర్ నియోజకవర్గంలోని ఇటిక్యాల మండలం చాగాపురం గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో జడ్పిటిసి హనుమంత్ రెడ్డి,మాజీ ఎంపీపీ నాగన్ గౌడ్, సర్పంచ్ గోవిందమ్మ ,ఎంపిటిసి రామన్న, శేఖర్ రెడ్డి,వెంకట్ రాముడు,గుమ్మ గోవర్ధన్,అధికారులు,బిఆర్ఎస్…

ప్రజా పాలన కేంద్రాన్ని సందర్శించిన డిప్యూటీ మేయర్ & కార్పొరేటర్లు

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 2వ వార్డ్ లో ప్రగతి నగర్ లో గణేష్ మందిరం వద్ద ఏర్పాటు చేసిన ప్రజా పాలన కేంద్రాన్ని డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , కార్పొరేటర్ సురేష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ చిట్ల దివాకర్…

ప్రజా పాలనతో ప్రజల ముందుకు ప్రభుత్వం..

అర్హులందరూ పథకాలు వినియోగించుకోవాలి…*నీలం మధు ముదిరాజ్చిట్కుల్ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజా పాలన కార్యక్రమం అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన పేరుతో ప్రజల వద్దకు వచ్చి…

ప్రజా పాలనతో…ప్రజలకు భరోసా….

జెడ్పి చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరితమ్మ… గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రంలోని పంచాయతి కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశానుసారం ఏర్పాటు చేసిన ప్రజా పాలన గ్రామ…

జాజిరెడ్డిగూడెం గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మందుల సామెల్

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం, జాజిరెడ్డిగూడెం మండలం,జాజిరెడ్డిగూడెం గ్రామం ప్రజా పాలనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభయ హస్తం ఆరు గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని శనివారం ఎమ్మెల్యే మందుల సామెల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

పల్లంగూడ & యాప గ్రామపంచాయతి లలో ప్రజా పాలన కార్యక్రమం

పల్లంగూడ & యాప గ్రామపంచాయతి లలో ప్రజా పాలన కార్యక్రమం లో పాల్గొన్న కాసిపేట మండల అధ్యక్షులు రత్నం ప్రదీప్ ప్రజా పాలన కార్యక్రమాన్ని బెల్లంపల్లి MLA గడ్డం వినోద్ ఆదేశాల మేరకు*కాసిపేట మండల అధ్యక్షులు రత్నం ప్రదీప్ పల్లంగూడ &యాప…

ప్రజా పాలన’ దరఖాస్తుల అమ్మకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం

ప్రజా పాలన’ దరఖాస్తుల అమ్మకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు అవసరమైనన్ని దరఖాస్తులను అందుబాటులో ఉంచాల్సిందేనని అధికారులను ఆదేశించారు.రైతుబంధు, పింఛన్లపై అపోహలకు గురి కావద్దని, పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. గతంలో…

ప్రజా పాలన అభయహస్తం ధరఖాస్తుల స్వీకరణ*

కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (CDMA) డైరెక్టర్ శ్రీమతి దాసరి హరిచందన ఐఏఎస్ ,అడిషనల్ డెరైక్టర్ జాన్ శాంసన్ ,మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ,కమిషనర్ రామకృష్ణారావు తో కలిసి బాచుపల్లి 15,17,మరియు 19వ డివిజన్ల…

124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని శంశిగుడా వార్డ్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన ప్రజా పాలన

124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని శంశిగుడా వార్డ్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కేంద్రం ను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి సందర్శించి దరఖాస్తుల స్వీకరణ విధానాలను…

కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ * తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలో ఈరోజు *కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ * తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలనలో భాగంగా డివిజన్ పరిధిలోని రామారావు నగర్, ఆర్కే సొసైటీ ఇండోర్ షటిల్ కోర్ట్ స్టేడియం, పర్వత్ నగర్ మినీ…

మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కేంద్రం

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీలో గల మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కేంద్రం ను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ…

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజా పాలన

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజా పాలన కార్యక్రమంలో గ్రామ స్థాయిలో సద్వినియోగం చేసుకోండిచేబ్రోలు వెంకటేశ్వర్లు .మండల కాంగ్రేస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మండల కాంగ్రేస్ నాయకులు*చేబ్రోలు వెంకటేశ్వర్లు *…

ప్రజా భవన్ లో ప్రజా దర్బార్

ప్రజా భవన్ లో ప్రజా దర్బార్-ప్రజా దర్బార్ లో మంత్రి శ్రీధర్ బాబు సాక్షిత :-ప్రజా దర్బార్ లో ప్రజల సమస్యలు వింటున్న రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుజ్యోతిరావు పులే భవన్…

ప్రజా దర్బార్ను కట్టుదిట్టంగా నిర్వహించాలని సీఎం రేవంత్ నిర్ణయం..

ప్రజాదర్బార్‌ను కట్టుదిట్టంగా నిర్వహించాలని సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయం..జిల్లాకు ఒక టీమ్‌ను ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం..వచ్చిన ఫిర్యాదులు, వినతి పత్రాల పర్యవేక్షణకు ఓ సీనియర్‌ అధికారికి బాధ్యతలు..ప్రజా దర్బార్‌కి రోజుకు ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి.. ఇవాళ సీఎం రేవంత్ సచివాలయం…

ప్రజా నాయకుడు, కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద కి శుభాకాంక్షలు తెలిపిన పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు….

ప్రజా నాయకుడు, అభివృద్ధి ప్రధాత, హ్యాట్రిక్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద గెలుపుతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని టిఆర్ఎస్ శ్రేణులు, అభిమానుల్లో గత రెండు రోజులుగా పండగ వాతావరణం నెలకొంది. పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో పలువురు…

ప్రజా సేవ చేసే నాయకుడికే పట్టం కట్టిన ప్రజలు

హ్యాట్రిక్ ఎమ్మెల్యేకుశుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు కొంపల్లిలో ఎమ్మెల్యే నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియచేసిన డిప్యూటీ మేయర్ మేయర్ ధనరాజ్ యాదవ్ , కార్పొరేటర్లు సురేష్…

మూడు నియోజకవర్గల్లో సీఎం కెసిఆర్ ప్రజా ఆశీర్వాదసభలు

హైదరాబాద్:తెలంగాణ లో ఇవాళ్టితో ఎన్నిక‌ల ప్ర‌చారం ముగియ‌నుంది. సీఎం కేసీఆర్ మూడు ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌ల్లో పాల్గొన‌నున్నారు. ముందుగా వ‌రంగ‌ల్ ఈస్ట్, వ‌రంగ‌ల్‌వెస్ట్ ల‌లో సీఎం కేసీఆర్ ప్ర‌చారం ముగించు కుంటారు. అనంత‌రం త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గమైన గ‌జ్వేల్‌లో సాయంత్రం ప్ర‌చారంలో…

కుత్బుల్లాపూర్‌ గ్రామంలో ప్రజా దీవెన సభ

కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ పరిధిలోని కుత్బుల్లాపూర్‌ గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ యువ నాయకులు కె.పి. విశాల్‌గౌడ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్ధి కొలన్‌ హన్మంత్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా మాజీ డిసిసి…

ప్రజా సంక్షేమమే ద్యేయంగా పనిచేస్తున్న BRS పార్టీ కే ప్రజలు పట్టం కట్టాలి

ప్రజా సంక్షేమమే ద్యేయంగా పనిచేస్తున్న BRS పార్టీ కే ప్రజలు పట్టం కట్టాలి…BRS అభ్యర్థి కేపీ.వివేకానంద ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లో కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో…

కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరిన ప్రజా వైద్యశాల పేదల వైద్యుడు డాక్టర్ సాంబశివరావు రావు .

ఈ కార్యక్రమంలో బిఅర్ఎస్ సీనియర్ నాయకులు ఎమ్ ఎస్ వాసు పాల్గొన్నారు. సాక్షిత :గత 40 సంవత్సరాలుగా పేద ప్రజలకు సేవలందిస్తున్న ప్రజా వైద్యుడు కుత్బుల్లాపూర్ ఐడిపిఎల్ సౌజన్య హాస్పిటల్ డాక్టర్ సాంబశివరావు రావు సమైక్య రాష్ట్రంలోనూ, తెలంగాణ రాష్ట్రంలోనూ ఎన్నో…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE