ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనతో పరీక్ష రాయలేక పోయిన విద్యార్థి ఆత్మహత్య

అదిలాబాద్ జిల్లా: ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనతో పరీక్ష రాయలేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో చోటుచేసుకుంది. బుధవారం నుంచి తెలంగా ణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమ య్యాయి. ఒక్క నిమిషం…

నిమిషం నిబంధన.. ప్రభుత్వ ఉద్యోగులకు ఎందుకు పెట్టరు?

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పరీక్షలు ఉన్న నేపథ్యంలో స్టూడెంట్స్ అందరూ కూడా పుస్తకాల పురుగుల్లా మారిపోయారు. కొంతమంది ఫస్ట్ ర్యాంకు సాధించాలి అనే పట్టుదలతో పరీక్ష రాస్తుంటే.. ఇంకొంతమంది…

రేపే పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ.

నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు ఈ నెల 20న పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రేపు ఉదయం 11.30 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. ఏపీలో…

ఒక నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ- రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు

ఒక నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ… రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు హాజరుకానున్న 9.47 లక్షల మంది హైదరాబాద్‌: ఇంటర్‌మీడియట్‌ వార్షిక పరీక్షలకు ఉదయం 9 గంటలు దాటి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. నిబంధనల ప్రకారం ఉదయం 8.45 గంటల…

You cannot copy content of this page