ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కి మద్దతుగా నల్తూరు గ్రామ ముదిరాజ్ సోదరులు సర్పంచ్ జనార్ధన్

జిన్నారం మండలం నల్తూరు గ్రామంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కి మద్దతుగా నల్తూరు సర్పంచ్ జనార్దన్ ఆధ్వర్యంలో ముదిరాజులం అందరం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేస్తున్న అభివృద్ధికి మద్దతు తెలుపుతు ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి…

గూడెం మహిపాల్ రెడ్డిని పరామర్శించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు.

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డిని పరామర్శించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. ఇటీవల ఎమ్మెల్యే జిఎంఆర్ పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు.

పఠాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ని పరామర్శించిన ఎమ్మెల్యేలు కె.పి. వివేకానంద్ , మైనంపల్లి హనుమంత్ రావు ..

సాక్షిత : * పఠాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కుమారుడు కీ.శే. గూడెం విష్ణువర్ధన్ రెడ్డి ఇటీవలే గుండెపోటుతో మృతి చెందడంతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ని పఠాన్ చేరులోని వారి నివాసంలో పరామర్శించిన ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్…

పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రభుత్వ విప్ మర్యాద పూర్వకంగా కలిశారు

పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ లోని నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వారిని ఎమ్మెల్సీ సన్మానించారు

మనసు ఉన్న మహారాజు :ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామంలో లసంగల్ల కిష్టయ్య కూతురు శైలజ వివాహం మరియు మైలారం మల్లేష్ కూతురు స్వాతి వివాహం ఉందని ఇద్దరిదీ నిరుపేద కుటుంబం అని స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి ఇట్టి…

మనసున్న మహారాజు :ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలో నివాసముండే సప్పటి బాలమణి రాములు కూతురు శోభ వివాహం ఉందని, నిరుపేద కుటుంబం అని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కి స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు తెలియజేయడం జరిగింది.ఇట్టి విషయాన్ని తెలిసిన వెంటనే ఎమ్మెల్యే…

నక్క అంజా గౌడ్ అంత్యక్రియలకు ఆర్థిక సహాయం: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామంలో నక్క అంజ గౌడ్ అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. స్థానిక b r s పార్టీ నాయకుల ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న పటాన్చెరువు శాసనసభ్యులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ స్పందించి తన…

దేశానికి ఆదర్శం మిషన్ కాకతీయఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

గుమ్మడిదలలో ఘనంగా ఊరురా చెరువుల పండుగగుమ్మడిదల : గత ప్రభుత్వాల హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన చెరువుల పునరుద్ధరణ కోసం. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ పథకం చిన్న నీటిపారుదల రంగంలో విప్లవాలు సృష్టించిందని, దేశానికి ఆదర్శంగా నిలిచిందని పటాన్చెరు…

ఆపద్బాంధవుడు :ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

గుమ్మడిదల మండలం అనంతరం గ్రామంలో నివాసము ఉండే ఊట్ల ప్రమీల క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుందని , పేద కుటుంబం అని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు తెలియజేయడం జరిగింది.ఇట్టి విషయాన్ని తెలిసిన వెంటనే ఎమ్మెల్యే గూడెం…

నిరుపేద కుటుంబానికి అండగా: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

గుమ్మడిదల మండలం వీరారెడ్డిపల్లి గ్రామంలో సుంకం మైసమ్మ మరణించడం జరిగింది. స్థానిక b r s పార్టీ నాయకుల ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న పటాన్చెరువు శాసనసభ్యులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ స్పందించి తన సోదరుడు రాష్ట్ర…

You cannot copy content of this page