కబ్జాలను అరికట్టకపోవడానికి కారణము ఏమిటి.
జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయేంద్ర రెడ్డి కి వినతిపత్రం లో సీపీఐ ప్రశ్న. *సాక్షిత : * మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ రెవెన్యూ పరిధిలో కబ్జాదారులు బాహాటంగా విచ్చలవిడిగా వందల ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాచేస్తున్నారని పత్రికలు, ప్రతిపక్షాలు…