గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

భారీ వర్షాలతో చెరువులు అలుగు పోస్తున్నాయివాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయిప్రజాప్రతినిధులు గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండండిప్రజలకు సహాయక చర్యలు చేపట్టండిపెద్ద వంగర మండలం పోచంపల్లి ఘటనలో చనిపోయిన వారికి సంతాపంఏ సమస్య ఉన్నా, అధికారుల దృష్టికి, నా దృష్టికి తీసుకురండి సాక్షిత…

అన్ని శాఖల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి.

అన్ని శాఖల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి.. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు.. నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే విజ్ఞప్తి.. సాక్షిత : నగరంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో క్షేత్ర…

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావొద్దు – కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు

సాక్షిత : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని జానకి రామ టవర్స్ ప్రహరీ గోడ కూలడంతో ఘటన స్థలానికి వెళ్లి అపార్ట్మెంట్స్ వాసులతో కలిసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ…

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమతంగా ఉండాలి – ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్.

సాక్షిత : _గత కొద్దీ రోజులుగా కురుస్తున్న వర్షాల ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నియోజకవర్గ అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది సిద్ధంగా వున్నారని, గత కొద్దీ సంవత్సరాల నుండి చేపడుతున్న అభివృద్ధి పనుల వల్ల దాదాపు నియోజకవర్గంలో వరద నీటి తాకిడి…

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి,

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావొద్దు – కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు *సాక్షిత : *గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని…

భారీ వర్ష సూచన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి మంత్రి కేటీఆర్

సాక్షిత : హైదరాబాద్ నగర పరిస్థితుల పైన మంత్రి కేటీఆర్ సమీక్షభారీ వర్షం వచ్చినా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని సూచనఇప్పటికే వర్షాకాల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తగిన ఏర్పాట్లు చేసుకున్నామని తెలిపిన అధికారులుప్రాణ నష్టం జరగకుండా చూడడమే ప్రథమ కర్తవ్యం గా…

ఇంటింటి సర్వే చేసి ఓటర్ల జాబితా పక్కగా ఉండాలి – తిరుపతి ఓటర్ నమోదు అధికారి హరిత ఐఏఎస్

సాక్షిత : తిరుపతి నియోజకవర్గం పరిధిలోని ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా పక్కగా ఉండేలా సిద్ధం చేయాలని తిరుపతి అసెంబ్లీ ఓటర్ నమోదు అధికారి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. తిరుపతి నియోజక వర్గ ఓటర్ల జాబితాపై…

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు అందరు అప్రమత్తంగా ఉండాలి

అధికారులు అందరు ప్రజలకు అందుబాటులో ఉండాలి – ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ..డివిజన్ వార్డ్ కార్యాలయాలలో మాన్సూన్ డిసాస్టర్ టీంని ప్రజలకు అందుబాటులో ఏర్పాటు.. సాక్షిత : వర్షాకాల సమస్యలపై పిర్యాదుల కోసం కంట్రోల్ రూమ్ నెం – 040 – 21111111..గత…

వర్షాలు పడుతున్నందున్న అందరూ అప్రమత్తంగా ఉండాలి..

సాక్షిత : మహేశ్వరం నియోజకవర్గము శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి.పి.సబితా ఇంద్రారెడ్డి * — వర్షాలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ చెబుతుంది…రైతులు, ప్రజలు అందరు అప్రమత్తంగా ఉండాలి.— రైతు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్స్, విద్యుత్ వైర్లు ముట్టుకోవద్దు..—…

ఆన్ లైన్ మోసాలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి – సీఐ శివరాం రెడ్డి

ఆన్ లైన్ మోసాలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి – సీఐ శివరాం రెడ్డినార్కట్పల్లి బీసీ కాలనీలో పోలీసుల కార్దన్ అండ్ సెర్చ్నార్కట్ పల్లి సాక్షిత ప్రతినిధి ఆన్ లైన్ మోసాలు అపరిచిత వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని…

You cannot copy content of this page